- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆశ్చర్యం లేదు.. ఊహించిందే..
by srinivas |
X
దిశ, అమరావతి బ్యూరో: ఆశ్చర్యం లేదు.. ఊహించిందే జరిగింది అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. “ప్రపంచంలో ఎక్కడ కొవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని. ప్రపంచ ప్రఖ్యాత అమరావతి మాయా నగరంలాగే ఈయన సృష్టించిన బయోటెక్ పార్కులో వ్యాక్సిన్ తయారవుతోందని ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేశారట. మైండ్ డీజనరేట్ అవుతోంది. గొలుసులు సిద్దం చేయాల్సిందే” అని ట్వీట్ చేశారు.
Advertisement
Next Story