- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ నమ్మించి మోసం చేశారు: వీహెచ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని కేసీఆర్ నమ్మించి మోసం చేశారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేసిన వాళ్లను బీజేపీ చేర్చుకుంటోందన్న వీహెచ్.. బీజేపీలో చేరితే పాప పరిహారమవుతోందని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారని, రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడానికి ఆయనే కారణమని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షలో వీహెచ్ పై విధంగా స్పందించారు.
Advertisement
Next Story