- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వేములవాడలో మరోసారి దుకాణాలు బంద్..
by Sridhar Babu |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో మరోసారి కర్ఫ్యూ వాతావరణం దర్శనమివ్వనుంది. జీవో నెంబర్ 45 ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు వేములవాడలోని దుకాణములు, వ్యాపార కేంద్రాలు మూసి ఉంచాలని ఆలయ కార్యనిర్వహణా అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story