- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వకీల్ సాబ్ అభిమానులకు తీపికబురు
by Shyam |
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ రీఎంట్రీతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదే ఉత్సాహాన్ని మరింత రేట్టింపుచేసేందుకు చిత్రయూనిట్ కూడా సిద్ధమైంది. వకీల్ సాబ్ చిత్రం నుంచి తొలి సాంగ్‌విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈ నెల 8న ఆదివారం ఉదయం 10 గంటలకు ‘మగువ మగువ’ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సాంగ్ ప్రోమోను విడుదల చేసి పవర్ స్టార్ అభిమానుల మనసు దోచేసింది. కాగా, ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి రచించగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు.
tag: Pawan Kalyan, Vakeel Saab, new song, promo release
Advertisement
Next Story