- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీటిలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: వరదల్లో ఎమ్మెల్యే చిక్కుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ లో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ వాగులు, వంకలు తీవ్రంగా పొంగిపొర్లుతున్నాయి.
పిథోరాగ్ లోని దార్చుల ప్రాంతాన్ని సందర్శించి అక్కడ పరిస్థితిని పరీశిలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామీ వెళ్లాడు. ఆ ప్రాంతమంతా నీరు ఉండడంతో నడకదారిన పర్యటిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఒకచోట నీటిలో కాలు జారి కిందపడిపోయాడు. అనంతరం అతడు నీటిలో కొట్టుకుపోతుండగా గమనించిన సిబ్బంది వెంటనే అతడిని రక్షించారు.
Next Story