- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉత్తరాఖండ్‌లో మరో ఎమ్మెల్యేకు కరోనా
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సౌరబ్ బహుగుణాకు కరోనా సోకింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సౌరబ్ ఢిల్లీలోని సీతార్ గంజ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ఉత్తరాఖండ్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కాగా, ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ కూడా గతంలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Next Story