- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సర్జికల్ స్ట్రైక్ అంటే బండి సంజయ్‌కు తెలుసా..?
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: బండి సంజయ్‌కు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మత సామరస్యంతో ఉండే హైదరాబాద్‌ను నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు రాజకీయ అవగాహన లేదని అర్థమవుతోందన్నారు. ఆయన చిల్లర రాజకీయాలు చేస్తే నడవదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్పొరేటర్‌ను తెచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఇలాగే ఉంటుదని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
Next Story