భారత్‌పై అమెరికా ట్రావెల్ బ్యాన్

by Shamantha N |
భారత్‌పై అమెరికా ట్రావెల్ బ్యాన్
X

వాషింగ్టన్: భారత్ నుంచి ప్రయాణాలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 4 నుంచి బ్యాన్ అమల్లోకి రానుంది. అయితే, ఈ నిషేధం నుంచి అమెరికాలో చదుకోవడానికి వెళ్లే విద్యార్థులు, విద్యావేత్తలు, పాత్రికేయులకు మినహాయింపునిచ్చింది. కరోనాపై పోరాటంలో దేశాల మౌలిక సదుపాయాల్లో కీలకంగా సహకరించే ఇండివిడువల్స్‌కూ మినహాయింపునిస్తూ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రెజిల్, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికాలకు ట్రావెల్ బ్యాన్ నుంచి ఇచ్చిన మినహాయింపులనే భారత్‌కూ ఇచ్చింది.

Advertisement

Next Story