ఆపరేషన్ సక్సెస్

by vinod kumar |
ఆపరేషన్ సక్సెస్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విజయవంతమైంది. ఆయుధాలు లేని మినట్మన్ 3 ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసింది. అర్ధరాత్రి 12.21 గంటలకు కువాండెన్ బర్గ్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఈ విషయాన్ని యూఎస్ వాయుసేన స్పష్టం చేసింది. 4,200 మైళ్లు ప్రయాణించి మార్షల్ దీవుల్లోని క్వాజలీన్ అటోల్ ప్రాంతానికి చేరుకున్నట్లు వాయుసనే పేర్కొన్నది. పసిఫిక్ మహాసముద్రంలోని లక్షాలే టార్గెట్ గా ఈ క్షిపణిని రూపకల్పన చేశారు.

Advertisement

Next Story