బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దుల మీద ముద్దులు ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. షాకైన ఫ్యాన్స్

by Shyam |
fANS-12S
X

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఫేమ్ పొందిన ఉర్ఫీ జావేద్ మరోసారి హెడ్ లైన్స్ టచ్ చేసింది. బ్యాక్‌లెస్ డ్రెస్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భామ.. ఈ సారి ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్ ఫ్రెండ్‌ను ఇంట్రడ్యూస్ చేసి సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసింది. అతను మరెవరో కాదు ఫిక్షనల్ క్యారెక్టర్ ష్రేక్. మోజో బ్రాండ్ ప్రమోట్ చేస్తున్న ఉర్ఫీ.. ఈ క్రమంలో ష్రేక్‌కు ముద్దుల మీద ముద్దులు ఇస్తున్న ఇన్‌స్టా రీల్ షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసి షాకైన ఫ్యాన్స్, ఆ రీల్ ఏంటో చెప్తారా? అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఉర్ఫీ సూపర్ ప్రెట్టీగా ఉండగా.. అభిమానులు తన అందాన్ని పొగిడేస్తూ కాంప్లిమెంట్స్ ఇస్తుండటం విశేషం.

Advertisement

Next Story