విషమంగా యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి

by Shamantha N |   ( Updated:2020-04-19 22:01:25.0  )
విషమంగా యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి
X

లక్నో: అనారోగ్య కారణాలతో ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రసుత్తం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కాగా, 1991లో ఉత్తరాఖండ్ ఫారెస్ట్ రేంజర్‌గా పదవీ విరమణ పొందిన ఆనంద్.. గతనెల 13న కాలేయం, మూత్రపిండాల సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే.

Tags: up cm yogi, father anand, health, Critical, AIIMS, delhi



Next Story

Most Viewed