- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమిత్ షా …మీరే కాపాడాలి…
by Shamantha N |

X
దిశ వెబ్ డెస్క్:
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద కిశోర్ లేఖ రాశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంనకు చెందిన డీ కంపెనీ నుంచి తనకు ప్రాణ భయం ఉందని లేఖలో పేర్కొన్నారు. కావున తనకు రక్షణ కల్పించాలని అమితా్ షాను కోరారు.
నెలరోజులుగా తనను చంపుతామంటూ విదేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ ఫోన్ల వెనక మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం, ఢీ కంపెనీ ఉన్నట్టు తనకు అనుమానం ఉందని ఆయన వెల్లడించారు. ఇక కంగనా రనౌత్ ను ఆమె ప్రత్యర్థులు హత మార్చే అవకాశం ఉందన్నారు. పాతాళ లోక్ వెబ్ సిరీస్ ను నిషేదించాలని కోరినట్టు ఆయన చెప్పారు. ఈ వెబ్ సిరీస్ లో తన గురించి అసభ్య కరంగా చూపించారని వెల్లడించారు. ఈ సిరీస్ నిర్మాణం వెనక కూడా డీ కంపెనీ ఉందని ఆయన ఆరోపించారు.
Next Story