- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిర్మల్‌లో సైకో వీరంగం…
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: తాగిన మైకంలో ఓ సైకో ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లాలో వీరంగం సృష్టించాడు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట బ్లేడ్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇద్దరు యువకులను బ్లేడ్‌తో గాయపరిచాడు. దీంతో బస్టాండ్ ఏరియాలో డ్యూటీ చేస్తున్న పోలీసులు సైకో చేతిలో గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్పించారు. సైకోను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Next Story