- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి..!
by srinivas |

X
దిశ, వెబ్డెస్క్: అతిగా మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెలో మద్యం తాగి ఇద్దరు వ్యక్తలు మృతి చెందారు. మృతులు నాగమద్దయ్య, స్వాములుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Next Story