- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిత్తూరులో తుపాకులు స్వాధీనం
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో తుపాకుల కలకలం రేగింది. జిల్లాలోని మదనపల్లి మండలం తరిగొండలో మదనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాబా ఫారుక్ అనే వ్యక్తి నుంచి రెండు తుపాకులు, 29 బుల్లెట్లను మదనపల్లి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా ఇతనిపై ఇప్పటికే గంజాయి సప్లై కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఫారుక్ స్వగ్రామం అయిన పుంగనూరు నుంచి బెంగళూరు తరలిస్తుండగా, స్థానిక సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Next Story