- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాటలతో మాయచేశాడు : అక్షయ్ వైఫ్
దిశ, సినిమా: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా.. కొంతకాలంగా తను ఫేస్ చేస్తున్న సమస్యల గురించి అక్షయ్‌కు చెప్తే ఏవిధంగా ఓదార్పునిచ్చాడో వివరించింది. దాదాపు ఏడాది పాటు తన మైండ్ ఒకరకమైన కన్ఫ్యూజన్ స్టేట్ అనుభవించానని.. పిల్లలు, ఇంటి పని విషయాల్లో ఆందోళన చెందుతూ ప్రశాంతంగా ఉండటం లేదని అక్షయ్‌కు తెలిపానని చెప్పింది. దీనికి స్పందించిన అక్షయ్.. అన్నింటికీ మూలం నీ మైండ్ అని, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో లేదంటే అదే నిన్ను ఆజ్ఞాపిస్తుందని హితబోధ చేశాడంది. తన మాటలు నిజంగానే ఆలోచనాత్మకంగా ఉండటంతో వెంటనే గట్టిగా హత్తుకున్నానని తెలిపింది. అయితే తన కొడుకు ఆరవ్ కల్పించుకుని అక్షయ్ చెప్పిన డైలాగ్.. ‘కుంగ్‌ఫూ పాండా’లోనిది అని చెప్పడంతో అవాక్కయినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు మీ మైండ్‌లోని ఆలోచనలు చికాకు పెట్టినట్టయితే, నా కాలమ్ చదివేందుకు @tweakindiaకి వెళ్లండి లేదా తన బయోడేటాపై లింక్‌ను క్లిక్ చేయండని సూచించింది.