- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ నెల 19న రథ సప్తమి.. దర్శన టికెట్ల కోటా విడుదల
by Hamsa |

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేసింది టీటీడీ. గురువారం ఉదయం ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు 25 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. కాగా, ఈ సారి రూ.300 దర్శన టికెట్ల కోటాను పెంచుతూ.. రోజుకు మరో ఐదు వేల టికెట్లను జారీ చేసింది.
Next Story