- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్రేకింగ్.. ఏసీబీకి చిక్కిన TSSPDCL ఏఈ..

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ టీఎస్ఎస్పీడీసీఎల్కు చెందిన ఏఈ మధుకర్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పనులు పూర్తయినట్లు నివేదిక ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ను డబ్బులివ్వాలని ఏఈ మధుకర్ఇబ్బంది పెడుతుండటంతో సదరు కాంట్రాక్టర్ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ప్రకారం హైదరాబాద్ నాగోల్‌లో కాంట్రాక్టర్‌నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
Next Story