- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడగింపు
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును పొడగిస్తన్నట్టుగా కన్వీనర్ వి.సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ణప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
Advertisement
Next Story