- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎంసెట్ ఫలితాలు విడుదల….
X
దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్)లో 75.29 శాతం మంది అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,183 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా వీరిలో 89,734 మంది అర్హత సాధించారు. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
కాగా అక్టోబర్ 9 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. అక్టోబర్9 నుంచి 12 వరకు ఆన్ లైన్ స్లాట్ల నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story