- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశం కోసం కఠిన యుద్దాలు చేశాను: ట్రంప్
by vinod kumar |
X
దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన చివరి ప్రసంగం చేశారు. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలని ఆయన అన్నారు. హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ట్రంప్ చెప్పారు. ప్రజలకు చెప్పిన దాని కంటే తన హయాంలో ఎక్కువే చేశానని తెలిపారు. దేశం కోసం కఠినమైన యుద్దాలు, పోరాటలను చేశానని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా బైడెన్ పేరు ఎత్తక పోవడం గమనార్హం.
Advertisement
Next Story