- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేట బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే..
దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలో 43వార్డ్లలో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులను తొమ్మిది జాబితాల్లో మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 1వవార్డు ( లింగారెడ్డి పల్లి ) – రెడ్డి విజేందర్ రెడ్డి ,2వవార్డు ( నర్సపూర్ ) – నాయిని చంద్రం మాదిగ ,3వవార్డు వంగ రేణుక – తిరుమల్ రెడ్డి, 4వ వార్డు కొండం కవిత – సంపత్ రెడ్డి.. ( జనరల్ మహిళ ), 5 వ వార్డు – అన్నగొని వినోద్ గౌడ్ , 6వ వార్డు వడ్లకొండ సాయి కుమార్, 7వ వార్డు ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి , 8వ వార్డు వరాల కవిత – సురేష్..( బీసీ మహిళ ), 9 వ వార్డు పస్కూల సతీష్ , 10 వ వార్డు బింగి బాల్ లక్ష్మీ రాజేశం, 11 వ వార్డు దాసరి భాగ్య లక్ష్మీ , 12వ వార్డు తెల్జీరి రేఖా – శ్రీనివాస్ యాదవ్, 13 వ వార్డు – రాపెల్లి విఠోబ, 14వ వార్డు అలకుంట కవిత, 15 వ వార్డు పాతురి సులోచన శ్రీనివాస్ రెడ్డి (ఇమామ్ బాద్ ), 16 వ వార్డు బర్ల మల్లిఖార్జున్,17వ వార్డు మాల్యాల జ్యోతి – ప్రశాంత్,18 వ వార్డు అడ్డగట్ల కావేరి రేణుక, 19 వ వార్డు గ్యాదరి రవీందర్, 20 వ వార్డు షాహనాజ్ బేగం, 21 వ వార్డు నాసియా తబసుమ్ – అక్తర్ పటేల్ పోటిచేశారు.
అలానే 22వ వార్డు ఎడ్ల అరవింద్ రెడ్డి, 23 వ వార్డు నాయకం లక్ష్మణ్, 24 వ వార్డు కడవేర్గు మంజుల రాజనర్సు, 25 వ వార్డు – గుండ్ల యోగి, 26 వ వార్డు కెమ్మసారం ప్రవీణ్, 27 వ వార్డు సద్ది నాగరాజు రెడ్డి, 28 వ వార్డు కలకుంట్ల మల్లికార్జున్, 29 వ వార్డు మహమ్మద్ అబ్దుల్ వహీద్, 30 వ వార్డు మహమ్మద్ ఫాతిమా బేగం – వజీర్, 31 వ వార్డు జంగిటి కనకరాజు ( బీసీ జనరల్ ), 32వ వార్డు – బందారం శ్రీలత రాజు ( డిష్ రాజు), 33 వ వార్డు మహమ్మద్ తస్లీమా బేగం – అబ్దుల్ మోహిజ్, 34 వ వార్డు గుడాల సంధ్య – శ్రీకాంత్ ( జనరల్ మహిళ ), 35 వ వార్డు మాంకాల నాగరాణి – నవీన్, 36వ వార్డ్ చెందిరెడ్డి రూప రాజశేఖర్ రెడ్డి, 37 వ వార్డు సాకి బాల్ లక్ష్మీ – ఆనంద్ ( ఎస్సి మహిళ ), 38 వ వార్డు ధర్మవరం బ్రహ్మం,39 వ వార్డు – దీప్తి నాగరాజు, 40 వ వార్డు తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్, 41 వ వార్డు సాయన్న గారి సుందర్, 42 వ వార్డు కూర రాధిక – బద్రినాథ్, 43వ వార్డ్ నర్ర అపర్ణ రవీందర్.