- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘కులాన్ని మతాన్ని కాదు మానవత్వాన్ని నమ్మండి’’ అంటూ వైరల్ అవుతున్న పెళ్లి కార్డు
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి పతిక్రలు అనేవి ఎవరి మతానికి సమేతంగా వాళ్లు ఆ దేవుని ఫొటోలతో చిత్రీకరించుకుంటారు. కానీ, మానవత్వాన్ని నమ్మండి మతాన్ని కాదు అంటూ.. ఓ వ్యక్తి వినూత్నంగా వెడ్డింగ్ కార్డు కొట్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రభు కుమార్ సౌజన్య గౌడ్ అనే వ్యక్తి గురువారం వివాహం చేసుకున్నాడు. అతని వివాహానికి స్వాగతించేందుకు పెళ్లి కార్డును తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలలో ముద్రించి మూడు మతాలకు చెందిన దేవుళ్ళ ఫొటోలు కూడా కార్డుపై ప్రింట్ చేయించాడు.
అంతే కాకుండా మానవులందరూ ఒక్కటేనని కులము, మతము కాదని చాటి చెబుతూ ఆయన పెళ్లి కార్డు కొట్టించి విహహం చేసుకోవడంతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఒక నూతన సంప్రదాయానికి పునాది వేస్తూ మానవత్వానికి పెద్ద పీట వేసి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి భవిష్యత్తులో మరింత మంది కులాన్ని మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మి ఒక ఆదర్శ సమాజం కోసం కృషి చేస్తామని పలువురు చర్చించుకోవడం గమనించదగ్గ విషయం. బంధువులు, మిత్రులు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించి మంచి విందు భోజనం ఆరగించారు.
Also Read..