LGBTQ Marriages : ఒకేసారి వందలాది "అలాంటి వారి" పెళ్ళిళ్ళు.. షాక్ అవుతున్న నెటిజన్స్

by M.Rajitha |   ( Updated:2025-01-25 14:23:01.0  )
LGBTQ Marriages : ఒకేసారి వందలాది అలాంటి వారి పెళ్ళిళ్ళు.. షాక్ అవుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకేసారి వందలాది సేమ్ జెండర్స్(Same Genders) వ్యక్తుల పెళ్ళిళ్ళు జరగడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. LGBTQ పెళ్లిళ్ల (LGBTQ Marriages)కు చట్టబద్ధత కల్పిస్తూ ఇటీవల థాయ్ ప్రభుత్వం(Thialand) బిల్ పాస్ చేసింది. దీంతో సేమ్ జెండర్ కలిగిన వ్యక్తులు భారీగా పెళ్ళిళ్ళు చేసుకోగా.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. 18 ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా జెండర్ తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు అంటూ ఈ మధ్య థాయ్ లాండ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. ఆగ్నేయాసియాలో ఈ చట్టం కలిగిన తొలి దేశంగా థాయ్ లాండ్ నిలిచింది. అలాగే ఇకపై ఆ దేశంలో వైఫ్ & హస్బండ్ పదాలకు బదులుగా స్పౌస్(Spous) గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది థాయ్ ప్రభుత్వం.

Next Story

Most Viewed