- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > లైఫ్ స్టైల్ > వైరల్ / ట్రెండింగ్ > కోబ్రా పై గన్ తో ఫైర్.. బుల్లెట్ మిస్ అవ్వడంతో ఆ వ్యక్తి పైకి దూసుకొచ్చిన కోబ్రా(వీడియో)
కోబ్రా పై గన్ తో ఫైర్.. బుల్లెట్ మిస్ అవ్వడంతో ఆ వ్యక్తి పైకి దూసుకొచ్చిన కోబ్రా(వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి దారిలో అడ్డంగా ఉన్న కోబ్రా పాము పై గన్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయినా ఒక్క బుల్లెట్ కూడా పాముకి తగలక పోవడంతో ఆ పాము అతనిపైకి వేగంగా దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతను చేసిన పనికి నెటిజన్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అందులో ఒక ఒకరు.. "ఆయుధం ఉంది కదా అని ఎవ్వరిని రెచ్చగొడితే.. ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని" అన్నారు.
Next Story