- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తం పారే జలపాతం ఎక్కడ ప్రవహిస్తుందంటే?
by Hamsa |
X
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కొన్ని నదుల్లో నీళ్లు మట్టి రంగులోనే కాకుండా వివిధ రంగుల్లో కూడా దర్శణమిస్తూ వీక్షకులను ఆకర్షిస్తుంటాయి. కానీ, రక్తంతో పారే నదిని ఎప్పుడైనా చూశారా? మీరు వింటున్నది నిజమే. అది ఎక్కడో కాదు సౌత్ ఆఫ్రికాలో ఉందట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రతి ఏడాది జూన్‌లో కేవలం మూడు రోజులు మాత్రమే ప్రవహిస్తుంది. దీనిని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ లోయలో ఐరన్ కంటెంట్‌తో కూడిన ఉప్పునీరు ఉండటంతో ఎరుపు రంగులోకి నీరు మారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐరన్ ద్రవం గాలిలోని ఆక్సిజన్‌తో తాకినప్పుడు నీరు రక్తం ఎరుపు రంగులోకి మారుతున్నాయట. ఈ సరస్సు వయస్సు సుమారు 1.5 మిలియన్ సంవత్సరాలు ఉంటుందట. ఈ నది భయంకరమైన రంగుతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Advertisement
Next Story