అర్ధరాత్రి హిజ్రాల హల్‌చల్

by Sumithra |
అర్ధరాత్రి హిజ్రాల హల్‌చల్
X

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి హిజ్రాలు హల్‌చల్ చేశారు. బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. స్థానికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సదరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు.

tags:transgenders, hijras, Obscenity behavior, rajendranagar, rude behaviour

Advertisement

Next Story