- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వివేకా హత్య కేసు: విచారణలో హిజ్రా

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు సీబీఐ అధికారులు. ఈరోజు కూడా చెప్పుల వ్యాపారి మున్నా సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. మున్నాతో పాటు ఒక మహిళ, ఒక హిజ్రా, మరో నలుగురు వ్యక్తులు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం పులివెందులకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్యను ప్రశ్నిస్తోంది సీబీఐ. ఈరోజు మొత్తం 8 మందిని ప్రశ్నించనుంది సీబీఐ.
Next Story