- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసు: టాలీవుడ్ హీరోయిన్ పరారీ
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులకు టాలీవుడ్ హీరోయిన్ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పట్టుబడ్డ హీరోయిన్ కాస్తా పరారీ అయింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాఫియాడాన్ కరీంలాలాతో టాలీవుడ్ హీరోయిన్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు ఏన్సీబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఓ హోటల్‌లో దాడులు చేయగా 400 గ్రాముల డ్రగ్స్‌తో హీరోయిన్, మరో ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. ఇప్పుడు ఆ హీరోయిన్ పరారీ కావడంతో సవాల్‌గా తీసుకున్న అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Advertisement
Next Story