టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట విషాదం

by Shyam |   ( Updated:2021-11-27 21:54:13.0  )
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది. శ్రీనువైట్ల తండ్రి కృష్ణారావు(83) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం అయిన తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలోనే కన్నుమూశారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్ల కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.

Advertisement

Next Story