- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ వార్త మన కోసమే..
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయని పేర్కొన్నది. తేలికపాటి నుంచి ఓ మోస్తరులో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటీ, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 74.5, కరీంనగర్ జిల్లాలో 73.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 70.0, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 68.8 మి.మి. వర్షం కురిసింది. జీహెచ్‌హెంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.
Advertisement
Next Story