- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విశాఖ దుర్ఘటనపై నేడు జగన్ వీడియో కాన్ఫరెన్స్
by srinivas |

X
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ నేడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. గత రెండు రోజుల నుంచి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి నష్టం పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.
tag;
Next Story