- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో తాజాగా 1,640 కేసులు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ వేయికి పైగా కేసులు నమోదు అవుతూ.. వైరస్ కొరలు చాస్తోంది. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 1, 640 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,466కే చేరింది. ఈ రోజు వైరస్ కారణంగా 8 మంది మృతి చెందగా.. మొత్తం 455 మరణాలు నమోదు అయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 1,007 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 40,334 మంది హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story