భద్రత వలయంలో ఏపీ ఎన్నికల సంఘం కార్యాలయం

by srinivas |
భద్రత వలయంలో ఏపీ ఎన్నికల సంఘం కార్యాలయం
X

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యాలయంపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు ఎన్నికల కమిషనర్‌పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

tag; tight security, ap ec office, vijayawada, ap news

Advertisement

Next Story