- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెద్దపులి దాడి.. ఇద్దరికి గాయాలు
by Aamani |
దిశ, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో ద్విచక్ర వాహనం మీద వెళుతున్న వారిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు గాయాలపాలయ్యారు. విషయం తెలిసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story