- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు హ్యాండిచ్చిన సేతుపతి

దిశ, సినిమా: సౌత్ స్టార్ విజయ్ సేతుపతి పొలిటికల్ సెటైర్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’ మే లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా థియాట్రికల్ రిలీజ్ లేకుండా పోయింది. దీంతో నిర్మాత లలిత్ కుమార్ డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గుచూపారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో డీల్ ఓకే కాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. సన్ టీవీ డైరెక్ట్ ప్రీమియర్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 10న ఓటీటీ రిలీజ్ కాబోతున్నట్లు టాక్. సెవన్ స్ట్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాకు ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళన్ దర్శకులు కాగా.. పార్తిబన్ కన్నింగ్ పొలిటిషియన్‌గా కనిపించబోతున్నారు. మంజిమా మోహన్, రాశీ ఖన్నా, కరుణాకరణ్, సంయుక్త కీ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా ఓటీటీ రిలీజ్‌పై త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.