లభించని కిడ్నాపర్ల ఆచూకీ..

by Shyam |
లభించని కిడ్నాపర్ల ఆచూకీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లాలో సోమవారం కిడ్నాపైన విలేకరి కుమారుడు దీక్షిత్(9) కేసులో కిడ్నాపర్ల ఆచూకీ లభించడం లేదు. నిన్నటినుంచి బాలుడి కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. స్వయంగా జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా సోమవారం రూ.45 లక్షలు డిమాండ్ చేసిన కాడ్నాపర్లు… నిన్నటి నుంచి మళ్లీ ఇప్పటివరకూ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు.

Advertisement

Next Story