ఆక‌ర్ష‌ణీయంగా వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్క్

by Sridhar Babu |
ఆక‌ర్ష‌ణీయంగా వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్క్
X

దిశ, ఖ‌మ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ రేంజ్ పార్క్ జిల్లాకు మరో మణిహారంగా మారనుంది. గడచిన నాలుగేండ్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో 125 ఎకరాల పార్కు పునరుద్ధరణతో పాటు వేల సంఖ్యలో మొక్కలు నాటి పార్కుకు కొత్త రూపును తెచ్చారు. గురువారం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కులో మంత్రి పువ్వాడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి సందర్శించారు.

Next Story

Most Viewed