- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వం కీలక ప్రకటన.. మాస్కు ధరించకుంటే రూ.1000 ఫైన్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో మాస్కు ధరించకుండా కనబడితే రూ.1000 జరిమానా విధిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, పనిచేసే ప్రాంతాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story