- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి కొనుగోళ్లు ప్రారంభం
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: నేటి నుంచి నిజామాబాద్ మార్కెట్ లో పసుపు కొనుగోళ్లు చేయనున్నారు. రెండు నెలల విరామం తర్వాత నేడు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. అయితే కరోనా కారణంగా రాష్ట్రానికి చెందిన రైతుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు చేయనున్నారు. అయితే మార్కెట్ లోకి రోజుకు 10 వేల బస్తాలను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు అనుమతించనున్నారు.
Next Story