‘సాగర్‌లో జానారెడ్డి.. గుర్రంపోడులో భగత్.. నిడమనూరులో రవినాయక్’

by Shyam |
Nagarjuna Sagar by-election
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ శాసన సభ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా.. నేడు నాగార్జున సాగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, గుర్రంపోడు మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, నిడమనూరు మండలంలో బీజేపీ అభ్యర్థి రవినాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Advertisement

Next Story