- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూలిన చౌమల్లా ప్యాలెస్ గోడ
by Shyam |
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు వర్షం బీభత్సం సృష్టించింది. పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి చారిత్రక కట్టడమైన చౌమల్లా ప్యాలెస్ ప్రహరీ గోడ కూలిపోయింది. రోడ్డు వైపు ఉన్న ప్రహరి గోడ కూలిపోవడంతో ప్రజలు భయానికి గురయ్యారు. ఆ సమయంలో వాహనదారులుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story