- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్రం మరో గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రో ధరలు
X
దిశ, డైనమిక్ బ్యూరో : పెరుగుతున్న పెట్రో ధరల నుంచి వాహనదారులకు ఊరటినిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి కొంత ఉపశమనాన్ని కలిగించిన కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కేంద్రం లీటర్ పెట్రోల్ ధరలపై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రిజర్వ్‌లో ఉన్న క్రూడ్ ఆయిల్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంధన సరఫరా పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత దిగిరానున్నాయి.
Chandrababu: వరద బాధిత ప్రాంతాల పర్యటన
Advertisement
Next Story