- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లక్నవరంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

X
దిశ,వెబ్‌డెస్క్: ములుగు జిల్లా లక్నవరం చెరువులో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సుధాకర్ మృతదేహం శనివారం లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి మూడు రోజులు సెలవులు రావడంతో తన స్నేహితులతో కలిసి లక్నవరం చెరువును సందర్శించేందుకు శుక్రవారం వచ్చారు. కాగా చెరువుకట్టపై మెట్ల ప్రాంతంలో సాయంత్రం ప్రమాదవ శాత్తు కాలు జారి చెరువులో సుధాకర్ పడిపోయారు. ఈత రాకపోవడంతో సుధాకర్ చెరువులో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో సుధాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Next Story