- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heroines: తెలుగు హీరోయిన్స్ బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటారో తెలిస్తే షాకవ్వాల్సిందే
దిశ, వెబ్ డెస్క్ : తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్స్ లో రష్మిక మందన్న, సమంత ముందు వరుసలో ఉంటారు. వీరూ అందంతో పాటు మంచి ఫిజిక్ ను కూడా మెయింటైన్ చేస్తున్నారు. మరి ఈ హీరోయిన్లు ఇంత ఫిట్ గా ఉండటానికి బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం..
సమంత ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ లో పండ్లను తీసుకుంటారు. వాటిలో ఎక్కువగా అరటి పండ్లు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలని మార్నింగ్ అల్పాహారంలో తీసుకుంటుందట. దీని వలన విటమిన్లు, ఫైబర్ అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో లభిస్తాయి. ఇటివలే అనారోగ్య సమస్యల వలన సమంత ఎంత బాధ పడిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి తన ఫుడ్ డైట్ ను మొత్తం మార్చేసింది.
రష్మిక బ్రేక్ ఫాస్ట్ లోకి గుడ్లు, పాలకూర , పుట్టగొడుగుతో స్పెషల్ గా ఆమ్లెట్ వేపించుకుని తింటుందట. పాన్ వేడి చేసి దానిలో పాలకూర, పుట్ట గొడుగులు, కొద్దిగా నువ్వుల నూనె వేసి వేయించాలి. ఈ మిశ్రమంలో గుడ్డు వేసి ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుని తింటానని ఈ ముద్దుగుమ్మే ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.