పువ్వులతో 'లో' దుస్తులు.. పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బేబీ

by GSrikanth |   ( Updated:2023-03-24 17:47:46.0  )
పువ్వులతో లో దుస్తులు.. పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బేబీ
X

దిశ, సినిమా: ఇంటర్‌నెట్ సంచలనం ఉర్ఫీ జావేద్ మరోసారి నెట్టింట్లో రచ్చ చేసింది. నిరంతరం భిన్నమైన వేషాధారణతో దర్శనమిస్తూ నెటిజన్లతో అక్షింతలు వేయించుకునే ఈ బోల్డ్ బేబీ తాజాగా మరో అవతార్‌లో కనిపించి జనాలకు పిచ్చేక్కించింది. అంతేకాదు 'పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా? కాదు ఫైర్' అనే రేంజ్‌లో చామంతి పూలతో తయారు చేసిన బికినీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎల్లో అండ్ రెడ్ కలగలిసిన చామంతి పూలతో బ్రా, అండర్ వేర్‌‌లతో తన అందాలను కప్పేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో, ఫొటోలపై కామెంట్లు చేస్తున్న ఫ్యాన్స్.. 'ప్రజలు నిన్ను చీ కొట్టి, చీదరించుకున్నా.. మరింత రెట్టింపు ఆత్మవిశ్వాసంతో నగ్నంగా కనిపించడం నిజంగా గొప్ప సాహసోపేతమైన చర్య' అంటూ నోటితో పొగిడేస్తూ నొసటితో వెక్కిరిస్తున్నారు.

Advertisement

Next Story