- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యకు చికిత్స చేయించలేక భర్త ఆత్మహత్య
by Mahesh |
X
దిశ, మల్హర్ : భార్యకు చికిత్స చేయించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి లో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బల్మూరి సీతారామారావు(54) కొంత కాలం నుండి గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బందులకు గురవుతున్నాడు. అది కాక అంగవైకల్యం కలిగిన భార్య ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో చికిత్స చేయించడానికి ఆర్థికంగా తీవ్ర నష్టం రావడంతో జీవితంపై విరక్తితో మనోవేదనకు గురై సోమవారం రాత్రి పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Next Story