- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ హాట్ లుక్‌లో Samantha.. పింక్ డ్రెస్‌లో అందాల ఆరబోత
దిశ, వెబ్‌డెస్క్ : ఊ అంటావా మావా.. అంటూ కుర్రకారును మాయ చేసిన సమంత మరోసారి తన హాట్ హాట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇక అప్పటి నుంచి చాలా మంది సమంతకు ఫిదా అయిపోయారు. దీంతో పౌరాణిక చిత్రంగా రాబోతున్న శాకుంతలంలో సామ్ 34 ఏళ్ల గ్లామరస్ సైరన్ సూపర్ స్పైసీ అవతార్‌లో కనిపిస్తుందని కొందరు ముచ్చటిస్తుండగా, మరికొందరు ఆమె విజయ్ దేవరకొండ సినిమాలో తన హాట్ నెస్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ ఊహాగానాలన్నీ కేవలం పుకార్లు మాత్రమే కానీ, క్వీన్ బీ సమంత రాబోయే చిత్రాలలో కాతు వాకుల రెండు కాదల్ ఒకటి. ఈ సినిమాలో సమంత, విజయ్ సేతుపతితో పాటు నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమంత స్పైసీ గర్ల్‌గా కనిపిస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టూ టూ సాంగ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. దాంట్లో సామ్ చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇది చూసిన వారందరూ ఈ సాంగ్‌లో సామ్ చాలా స్పైసీ గ్లామర్‌తో అల్లరి చేయబోతుందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ పాటలో సామ్ తన అద్భుతమైన ఫిగర్‌ను ప్రదర్శించింది. పింక్ డ్రెస్‌లో సామ్ సూపర్ గ్లామరెస్ గర్ల్‌గా, అందరినీ ఆకట్టుకుంటోంది.