- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విక్కీతో కత్రినా పెళ్లి.. బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా..?
by samatah |
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్‌తో పెళ్లి తర్వాత హ్యాపీగా ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోస్ ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంటున్న భామ.. సినిమాలపై కూడా ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం మాజీ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్‌తో 'టైగర్ 3' సీక్వెల్‌కు వర్క్ చేస్తున్న అమ్మడు.. భారీ యాక్షన్ సీన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే గతంలో 'నమస్తే లండన్' సినిమా ఫెయిల్ అయితే.. ఇండస్ట్రీ నుంచి క్విట్ అయిపోవాలని అనుకుందట కత్రినా. కచ్చితంగా మూటాముళ్లె సర్దేసుకోవాల్సిందే అనుకుందట. కానీ అనుకోని విధంగా మూవీ క్రిటికల్లీ, కమర్షియల్లీ హిట్ కావడంతో.. మరో పని వెతుక్కునే పనిలేకుండా పోయిందని 'కాఫీ విత్ కరణ్ షో'లో వెల్లడించింది మిసెస్ కౌశల్.
Advertisement
Next Story