- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరీ ఇంత ఘోరమా.. ఉడుముపై యువకుడి అత్యాచారం
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఇన్ని రోజులు మహిళలు, మైనర్ బాలికలపైనే అత్యాచారం చేసి దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా మూగజీవాలను కూడా వదలడం లేదు. మూగ జీవాలను సైతం లైంగికంగా వేధిస్తున్న దారుణ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఫారెస్ట్‌లో ఉడుముపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని సతారాలోని సహ్యాద్రి టైగర్ ప్రాజెక్ట్‌కి వెళ్లిన రంజిత్ అనే వ్యక్తి ఉడుమపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను చూసిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయంతో పోలీసులు నిందితునితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు వేట తుపాకులతో అడవిలో తిరుగుతుంటారని తెలుస్తోంది.
Advertisement
Next Story